అల్లు అర్జున్ కి ప్రమాదం ...యశోద ఆసుపత్రికి 'బన్ని' ఫ్యామిలి..!

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ అల్లుడు.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింత్ తనయుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రమాదం జరిగిందని.. తీవ్ర గాయాలతో యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుగు రాష్ట్రాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. 
yashoda aasupatriki 'banni' fyaamili..!
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం తర్వాత బన్నీ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పవర్ పుల్ దర్శకుడు బోయపాటి శ్రీను..అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే చాలు ఇక ప్రేక్షకుల్లో సినిమా ప్రకటించిన నాటి నుంచే అంచనాలు పెరగటం సహజం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి "సరైనోడు " అనే టైటిల్ ని ఎంపిక చేసారు .

 ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా కనిపించనున్నది . ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.తమిళ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటించనున్నారు.ఈ చిత్రానికి యస్. యస్ . 

తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ కు తీవ్ర గాయాలయ్యాయని, ఈ క్రమంలోనే అల్లు అరవింద్ కుటుంబం మొత్తం సికింద్రాబాదులోని యశోదా ఆసుపత్రికి చేరిందన్న పుకార్లు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. 

మహేంద్ర బాహుబలి అంటే మహీంద్రా కంపెనీ యాడ్ లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. మరి కండోం బాహుబలి అంటే కండోం కంపెనీ యాడ్ లోనటించేందుకు ఆఫర్ వస్తుందా ?

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మహీంద్రా టీయూవీ 300తో తొలి యాడ్‌లో నటించనున్నాడు. నేషనల్‌వైడ్‌గా ఈ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభాస్‌ను ఎంచుకుంది. ఇప్పటికే ఈ యాడ్ షూటింగ్ ప్రారంభమైంది. పర్వేజ్ షేఖ్ అనే యాక్షన్ డైరెక్టర్ ఈ యాడ్‌ని రూపొందిస్తున్నాడు. బాహుబలి మాదిరిగానే ఈ యాడ్‌ను కూడా పూర్తిస్థాయి యాక్షన్‌తో రూపొందిస్తున్నారని సమాచారం. ఈ యాడ్ షూటింగ్ కోసం భారీగానే డబ్బులు ఖర్చుపెడుతున్నారట. మరి ప్రభాస్‌కు ఎంత ముట్టజెప్పారో తెలియాల్సి ఉంది.

నేషనల్ లెవల్ లో క్రేజ్ సంపాదిస్తున్న తెలుగు స్టార్ల సంఖ్య పెరిగిపోతోంది. సినిమాల్లోనే కాదు… నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడంలోనూ.. బాలీవుడ్ కి పోటీ ఇచ్చేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. మహేష్ బాబు ఇప్పటికే ఈ రేస్ లో చాలా ముందుండగా… బాహుబలి తర్వాత రాణా స్పీడ్ కూడా బాగానే పెరిగింది. ఇప్పుడు మన బాహుబలికి కూడా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చి తమ కంపెనీ యాడ్ లో నటించేందుకు ఒప్పించారు మహీంద్రా వాళ్లు.


Click Here For   Prabhas Mahindra TUV300 Leaked Making Video 





డైరెక్టర్ తేజ నన్ను కొట్టాడు? ఆయనకు ఇదేం అలవాటో? హీరోయిన్ దక్ష

director teja hitten me says Hora Hori Actress Daksha

దర్శకుడు తేజ తననని కొట్టాడని హోరీ హోరీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతున్న దక్ష తెలిపింది. 

ఆయనంటే నాకుచాలా గౌరవం, ఆయన చేతుల మీదుగా ఎంతోమంది పరిచయమై మంచి పేరు సంపాదించారు.

 నేను కూడా వాళ్లలాగే ఎదుగుతానని ఆశిస్తున్నానంటూ చెప్పింది. అసలు నిన్నెందుకు కొట్టాడమ్మా అంటే సోది చెబుతున్నావని అడిగితే ఓ సన్నివేశం కోసమని చెప్పింది.

ఈ చిత్రంలో తనే సొంతంగా డబ్బింగ్ చెప్పానంటూ తెలిపింది. దర్శకుడు తేజ తన పాత్రకు తనే డబ్బించేప్పుకుంటే బాగుంటుందని చెప్పడంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నానని, తెలుగు నేర్చుకోవడం కోసం దాదాపు 30 సినిమాలు చూశానని తెలిపింది. మొత్తానికి అనుకున్నదానికంటే కూడా బాగా డబ్బింగ్ చెప్పానని వివరించింది.


దర్శకుడు తేజకు కోపం ఇట్టే వచ్చేస్తుందన్న సంగతి తెలిసిందే. తన సినిమాలో నటించే నటీ నటులపై చేయి చేసుకోవడం అలవాటు. గతంలో నువ్వు నేను చిత్రం షూటింగ్ సమయంలో అనితను కూడా కొట్టానని తేజానే స్వయంగా ఆ సినిమా ప్రమోషన్‌లో చెప్పాడు కూడా… హిట్లు కొట్టినన్ని రోజులు ఎవరినీ కొట్టినా గౌరవంగా, గర్వంగానే ఉంటుంది. అదే ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే ఘోరంగా ఉంటుంది

సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్స్ లీక్ వీడియో

ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ ముందే ఆసినిమాలో డైలాగ్స్ లీక్ అవడం పరిపాటైపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమాకి సంబంధించిన ఏదో ఒకటి లీక్ అయినట్టు వింటూనే ఉంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్2 కి కూడా ఆ పరిస్థితి వచ్చింది. 
sardar gabbar singh dialogues కోసం చిత్ర ఫలితం

ఈ సినిమాలో పవన్  కళ్యాణ్ చెప్పిన కొన్ని డైలాగ్స్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ డైలాగ్స్ ఎంటో తెలుసుకోవాలంటే ఈకింద వీడియో చూడాల్సిందే.

సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్స్ వీడియో కోసం CLICK HERE LINK 1

సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్స్ వీడియో కోసం CLICK HERE LINK 2


ఎయిడ్స్ నివారణకు వాడండి "ఇలియానా కండోమ్స్" ... ఇలియానా

టాలీవుడ్ లో ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించిన చిట్టి నడుము సుందరి ఇలియానా, ఇప్పుడు సినిమా ఆఫర్లు లేక ఏం చేయాలో తోచని పరిస్థితి లో ఉందట. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి ఆ స్టార్స్ ఫ్యాన్స్ కి తన వాలు చూపులతో గిలిగింతలు పెట్టి సూపర్ హిట్లు కొట్టిది. పోకిరితో మొదలైన అమ్మడి తెలుగు సినీ ప్రస్థానం ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించింది. 

ఇక తెలుగులో అవకాశాలు సన్నగిల్లుతున్నాయ్ అనే విషయం తెలుసుకున్న ఇల్లీ బేబ్ సైలెంట్ గా బీ టౌన్ కి చెక్కేసింది. అక్కడ ఎంట్రీ ఇవ్వగానే బర్ఫి సినిమా ఆఫర్ కొట్టేసింది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు ముగ్దులైన బాలీవుడ్ ప్రేక్షకులు ఇల్లీ బెబ్ ని బాగానే ఆదరించారు. ఇక అలా ఆ సినిమా హిట్ ఇంకో రెండు మూడు బాలీవుడ్ సినిమాలను తెచ్చిపెట్టింది. 

ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాల్లో నటించిన ఇలియానా బీ టౌన్ ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలో తోచని అమ్మడు యాడ్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. సరే వచ్చిన ఆఫర్లు ఎందుకు కాదనాల్లే అని యాడ్స్ తీసేసుకుంటూ ఆ విధంగా కూడా సంపాధిస్తుంది. కాని రీసెంట్ గా అమ్మడు ఓ కండోం యాడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మొదట ఈ యాడ్ లో కాజల్ ని కోరగా ఆమె ముందు చేస్తా అన్నా, తర్వాత రెస్పాండ్ ఇవ్వలేదట అందుకే ఈ యాడ్ గోవా బ్యూటీ ముందుకు వచ్చి ఆగింది. 
ileana hot కోసం చిత్ర ఫలితం
మరీ కండోమ్స్ యాడా.. అని ఆలోచించకుడా సరే అనేసిందట బెబీ. ఏం చేస్తాం సినిమాల్లేనప్పుడు వీటితోనైనా కాస్త ఆడియెన్స్ కి దగ్గరవుదామని ఇలియానా ఆలోచన. అన్నట్టు ఇంకో విషయమండోయ్ ఈ కండోం యాడ్ కి అమ్మడికి రెమ్యునరేషన్ కింద బాగానే ముట్టచెబుతున్నారంట యాడ్ కంపెనీ వారు. కొంతకాలంగా హాట్ న్యూస్ అయిన ఇలియానా కండోం యాడ్ అమ్మడు చేసిందా చేయలేదా అన్న దాని మీద క్లారిటీ రాలేదు.



People Like Too Much