'ఒక రాధా ఇద్దరు కృష్ణులు' లాగా చిన్నారి పెళ్లికూతురు అవికాగోర్ ఇద్దరు హీరోలను పెళ్లి చేసుకోవాలనుకుందట.!
చిన్నతనంలో షాహిద్‌ని ప్రేమించిందట.! కొద్దిగా పెద్దయిన తరువాత ధనుష్‌ను పెళ్లి చేసుకోవాలనుకుందట.! కానీ పాపం ఇద్దరికీ పెళ్లి అయిపోవడంతో ఇప్పుడు ఆ ఆలోచన మానుకుందట.! అయినా ఇప్పుడు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటోంది చిన్నది..