సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్స్ లీక్ వీడియో

ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ ముందే ఆసినిమాలో డైలాగ్స్ లీక్ అవడం పరిపాటైపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమాకి సంబంధించిన ఏదో ఒకటి లీక్ అయినట్టు వింటూనే ఉంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్2 కి కూడా ఆ పరిస్థితి వచ్చింది. 
sardar gabbar singh dialogues కోసం చిత్ర ఫలితం

ఈ సినిమాలో పవన్  కళ్యాణ్ చెప్పిన కొన్ని డైలాగ్స్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ డైలాగ్స్ ఎంటో తెలుసుకోవాలంటే ఈకింద వీడియో చూడాల్సిందే.

సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్స్ వీడియో కోసం CLICK HERE LINK 1

సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్స్ వీడియో కోసం CLICK HERE LINK 2


ఎయిడ్స్ నివారణకు వాడండి "ఇలియానా కండోమ్స్" ... ఇలియానా

టాలీవుడ్ లో ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించిన చిట్టి నడుము సుందరి ఇలియానా, ఇప్పుడు సినిమా ఆఫర్లు లేక ఏం చేయాలో తోచని పరిస్థితి లో ఉందట. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి ఆ స్టార్స్ ఫ్యాన్స్ కి తన వాలు చూపులతో గిలిగింతలు పెట్టి సూపర్ హిట్లు కొట్టిది. పోకిరితో మొదలైన అమ్మడి తెలుగు సినీ ప్రస్థానం ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించింది. 

ఇక తెలుగులో అవకాశాలు సన్నగిల్లుతున్నాయ్ అనే విషయం తెలుసుకున్న ఇల్లీ బేబ్ సైలెంట్ గా బీ టౌన్ కి చెక్కేసింది. అక్కడ ఎంట్రీ ఇవ్వగానే బర్ఫి సినిమా ఆఫర్ కొట్టేసింది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు ముగ్దులైన బాలీవుడ్ ప్రేక్షకులు ఇల్లీ బెబ్ ని బాగానే ఆదరించారు. ఇక అలా ఆ సినిమా హిట్ ఇంకో రెండు మూడు బాలీవుడ్ సినిమాలను తెచ్చిపెట్టింది. 

ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాల్లో నటించిన ఇలియానా బీ టౌన్ ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలో తోచని అమ్మడు యాడ్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. సరే వచ్చిన ఆఫర్లు ఎందుకు కాదనాల్లే అని యాడ్స్ తీసేసుకుంటూ ఆ విధంగా కూడా సంపాధిస్తుంది. కాని రీసెంట్ గా అమ్మడు ఓ కండోం యాడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మొదట ఈ యాడ్ లో కాజల్ ని కోరగా ఆమె ముందు చేస్తా అన్నా, తర్వాత రెస్పాండ్ ఇవ్వలేదట అందుకే ఈ యాడ్ గోవా బ్యూటీ ముందుకు వచ్చి ఆగింది. 
ileana hot కోసం చిత్ర ఫలితం
మరీ కండోమ్స్ యాడా.. అని ఆలోచించకుడా సరే అనేసిందట బెబీ. ఏం చేస్తాం సినిమాల్లేనప్పుడు వీటితోనైనా కాస్త ఆడియెన్స్ కి దగ్గరవుదామని ఇలియానా ఆలోచన. అన్నట్టు ఇంకో విషయమండోయ్ ఈ కండోం యాడ్ కి అమ్మడికి రెమ్యునరేషన్ కింద బాగానే ముట్టచెబుతున్నారంట యాడ్ కంపెనీ వారు. కొంతకాలంగా హాట్ న్యూస్ అయిన ఇలియానా కండోం యాడ్ అమ్మడు చేసిందా చేయలేదా అన్న దాని మీద క్లారిటీ రాలేదు.



'ప్లీజ్ నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రెవరో కనుక్కోండి'....నటాలీ

అందమైన సముద్రం పక్కన ఓ రిసార్ట్. ఓ వెన్నెల రాత్రి. పిల్ల గాలులు. ఓ అందమైన అమ్మాయి. మరో క్యూట్ అబ్బాయి. వారికో అందమైన అనుభవం. మరుసటి రోజు ఎవరి గమ్యానికి వారెళ్లి పోయారు. ఆరు వారాలు గడిచాయి. ఆ అందమైన అమ్మాయికి ప్రెగ్నెన్సీ. పుట్టబోయే బిడ్డకు తండ్రెవరు? ఇప్పుడెక్కడున్నారు? కనుక్కోవాలి, ఎలా? 

plij na biddaku tandrevaro kanukkondi..
అంతే...'ప్లీజ్ నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రెవరో కనుక్కోండి' అంటూ ఆ అమ్మాయి ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ఓ వీడియోను మంగళవారం పోస్ట్ చేశారు. 'నా పేరు నటాలీ అమ్యోత్. నాకు 26 ఏళ్లు. నేను పారిస్‌లో ఉంటాను. తల్లీదండ్రులెవరూ లేరు. ఒంటరిని. మూడు నెలలపాటు ఆస్ట్రేలియాలో విహరించేందుకు వెళ్లాను. తిరిగి పారిస్ రావడానికి ఒక రోజు ముందు మూలూలుబా బీచ్‌కు వెళ్లాను. 

అక్కడ ఓ క్యూట్ అబ్బాయి పరిచయమయ్యాడు. బీచ్ ఒడ్డున ఓ హోటల్ గదిలో ఆ రాత్రి ఉన్నాం. ఓ అందమైన అనుభవాన్ని చవిచూశాం. తెల్లవారి ఎవరంతట వారెళ్లిపోయాం. ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకోవడంతో పారిస్ తిరిగొచ్చాను. ఆరువారాల తర్వాత నాకు అర్థమైంది. ఆ అబ్బాయి ద్వారా నేను తల్లిని కాబోతున్నానని. అరే! ఎలా? 

ఆ క్యూట్ అబ్బాయికి ఫోన్‌ చేసి చెబుతామంటే అతని ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్న నా ఫోన్ ట్రావెలింగ్‌లో పడిపోయింది. ఆ అబ్బాయి మూలూలుబా బీచ్‌లో కలసుకున్నాను. అంతకు మించి ఆయన వివరాలు తెలియవు. 183 సంటీమీటర్ల ఎత్తు. అందమైన జుట్టు. కోల ముఖం. బంగారు వర్ణ ఛాయ. ఆయన ఎక్కడ ఉన్నా కనిపెట్టండి ప్లీజ్. మిమ్మల్ని వేడుకుంటున్నా. ఆయనే నా వీడియోను చూసినట్టయితే కచ్చితంగా కనిపెడతారనే విశ్వాసం నాకుంది. నన్ను పెళ్లి చేసుకోకపోయినా సరే. నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఆయనే అని తెలిస్తే అంతే చాలు' అంటూ ఫేస్‌బుక్, యూట్యూబ్ యూజర్లను నటాలీ ఎంతో వేడుకొంది. 

మంగళవారం ఒక్కరోజులోనే ఆమె వీడియోను కొన్ని లక్షల మంది చూశారు. సానుభూతి చూపించినవారు ఉన్నారు. ఆస్ట్రేలియాలో సగం మంది ఆ అమ్మాయి చెప్పిన పోలికల్లోనే ఉంటారు. మరి కనిపెట్టడం ఎలా అని ప్రశ్నించిన వారూ ఉన్నారు. ఇదేం మాయ రోగం. ముక్కూ మొహం తెలియని వాడితో కడుపు మీదకు తెచ్చుకుంటారా ? అంటూ ఈసడించుకున్న వారూ ఉన్నారు. బుధవారం ఉదయమే ఫేస్‌బుక్, యూట్యూబ్ యూజర్లకు షాకింగ్ న్యూస్. నటాలిగా చెప్పుకున్న ఆమె 'ఐ ఫౌండ్ హిమ్' పేరిట మరో వీడియో పోస్ట్ చేసింది. 

అందులో తాను వెతుకుతున్న వ్యక్తి దొరికాడు అంటూ ఆ అమ్మాయి వీడియో తెర మీది నుంచి పక్కకు తప్పుకుంటుంది. ఓ పురుషుడు ముందుకొస్తాడు. తన పేరు ఆండీ సెల్లార్ అని, తాను 'సన్నీ కోస్ట్ సోషల్ మీడియా' కంపెనీ యజమానినని, మొదటి వీడియోలో నటాలీగా నమ్మించిన ఆమె పేరు అలిజీ మిషెల్ అని చెప్పారు. అందులో ఆమె కేవలం పాత్రధారేనని, 

ఇదంతా మార్కెటింగ్ కోసం తాను పన్నిన వ్యూహమని చెప్పారు. ఆస్ట్రేలియాలో మూలూలుబా నిజంగా అందమైన బీచ్ అని, దాన్ని ప్రచారం చేయడం కోసమే తానీ కట్టుకథ అల్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. మార్కెటింగ్ కోసం ఇలాంటి వీడియోలను ఎన్నైనా సృష్టిస్తానని చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు ఎవరైనా మోసపోవచ్చు. ఎన్నిసార్లు మోసపోతాం!

"ప్రతి ఫ్రెండు అవసరమేరా..!" అని ఇంటికి తీసుకెళ్తే... పెళ్ళానికి కడుపు చేశాడు.

అప్పట్లో ఎయిర్‌టెల్‌ కంపెనీ కమర్షియల్‌ యాడ్‌ ఒకటి వచ్చేది...ప్రతి ఫ్రెండు అవసరమేరా...అంటూ. అయితే ఆ రింగ్‌ టోన్‌ బాగా పాపులర్‌ అయింది. స్నేహం అనేది మన నిత్యజీవితంలో మన కుటుంబ సభ్యుల తర్వాత అంతటి ప్రాధాన్యతను ఇచ్చేది. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం.

జూబ్లీహిల్స్ ప్రాంతంలో నమ్మి స్నేహితుడిని ఇంటికి తీసుకు వస్తే అతని భార్య పైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. 

ఈ సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఫిలింనగర్‌లోని గాంధీ నగర్‌కు చెందిన సబి మేస్త్రీ పని చేస్తున్నాడు. అతని ఇంటికి సమీపంలోనే అతని స్నేహితుడు నివసిస్తున్నాడు. 
అత్యాచారయత్నానికి కోసం చిత్ర ఫలితం
సోమవారం రాత్రి స్నేహితుడు ఇంటికి సబి వెళ్లాడు. ఇద్దరు కలిసి రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి వరకు మద్యం తాగారు. అతిగా మద్యం తాగిన స్నేహితుడు మత్తులో నిద్రపోయాడు. సబి మాత్రం ఇంట్లో నిద్రిస్తున్న స్నేహితుడి భార్య పైన అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 

దీనిని గుర్తించిన మహిళ కేకలు పెడుతూ బయటకు రావడంతో నిందితుడు సబి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

లక్షల్లో సైడ్ ఇన్ కమ్ సంపాదిస్తున్న హీరోయిన్లు వీళ్ళే

మన టాలీవుడ్ హీరోయిన్లు తమకు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకునే తెలివితేటలూ ఉండాలే కానీ సైడ్ ఇన్ కమ్ సంపాదించడంలో చిన్న, పెద్ద హీరోయిన్ అనే తేడా ఉండదు. కాస్త గ్లామర్ టచ్ ఇచ్చే ప్రతి ఫెడుకల్ను భారీగానే క్యాష్ డిమాండ్ చేయొచ్చు. అవార్డుల వేడుకకు రావాలా….లోకాలా, నాన్ లోకాలా….లోకల్ అయితే ఓ రేటు, నాన్ లోకల్ అయితే మరో రేటు ఇలా ఫిక్స్ చేసేస్తున్నారు.
 chiru-heroines
వాటితో పాటు షాపుల ఓపెనింగ్స్ దగ్గర నుంచి న్యూ ఇయర్ పార్టీ వరకు దేనికైనా సిద్దం, ముందు రేటు చెప్పండి అని మొహమాటం లేకుండా అడిగేస్తున్నారు. ఇక ఫారిన్ షోలకు వెళితే ఆ ధర ఎక్కువ ఉంటుంది. ఇక్కడ స్టేజ్ షోల పై ఆదిపాడితే హీరోయిన్ ని బట్టి ఒక్క షోకి దాదాపు 4 లక్షల నుంచి 12 లక్షల వరకు చార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు. సినిమాలో ఛాన్స్ ఉన్నా లేకున్నా సైడ్ ఇన్ కమ్ మాత్రం ఫుల్లుగా ఉంటె చాలనుకుంటున్నారు. ఏదేమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే సూత్రం టాలీవుడ్ హీరోయిన్లకు బాగా తెలిసొచ్చింది.  

People Like Too Much