ప్రజలు " భక్తి" మార్గం .. యువరాజు "సెక్స్" మార్గం

సౌదీ అరేబియా యువరాజు మజెద్ అబ్దులజీజ్ అల్ సౌదీ ఓ సెక్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ఆయనను లాస్ఏంజిలిస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 1.98 కోట్ల రూపాయల పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరైంది. 
 saudi prince
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... సౌదీ యువరాజు ఇటీవల లాస్ఏంజిలిస్‌కు వెళ్లి... బేవర్లీ హిల్స్ ఎస్టేట్‌లో బసచేశారు. ఆ ఎస్టేట్‌లో పని చేసే ఓ యువతిని చూసిన వెంటనే ఈయనకు కామోద్రేకం కలిగింది. ఇంకేముందు ఓ దేశానికి యువరాజునన్న గర్వంతో ఆయన ఆయువతిని తన గదికి పిలిచి.. ఓరల్ సెక్స్ చేయాలని బలవంతం చేశాడు. దీనికి యువతి సమ్మతించలేదు. 


అంతేకాకుండా యువరాజు చెర నుంచి ఏదోవిధంగా తప్పించుకుని గోడదూకి పారిపోయే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారు చూసి.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... సౌదీ యువరాజును అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, రూ.1.98 కోట్ల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

పవిత్రమైన మక్కా ఉన్న సౌదీ లో ఇలాంటి కామందులు ఉంటె జనాలు చావక ఇంకేం అవుతుంది. 


మాటల్లో చికెన్‌ బిర్యానీ... కడుపులోకి పిల్లి బిర్యానీ !

తక్కువ ధరకే చెన్నై నగరంలో చికెన్‌ బిరియాని లభిస్తుందని లొట్టలేసుకుంటూ తింటున్న మాంసాహార ప్రియులకు దిమ్మతిరిగిపోయే వార్త ఇది. బిరియానీ ఆర్డరిచ్చినప్పుడు ఆదమరచి తిన్నారా..? తరువాత కలలో కోడికి బదులు పిల్లి వస్తుంది. 
అవునండీ నిజం! చికెన్‌ బిరియానీ పేరుతో ‘పిల్లి మాంసం’తో వండిన బిరియానీ నగరంలో విక్రయిస్తున్నట్లు విస్మయాన్ని కలిగించే విషయం బయటపడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై తోపుడు బండ్లు, చిన్న టెంట్లను వేసుకుని ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. ఇక్కడ శాకాహారంతోపాటు మాంసాహార వంటకాలు కూడా లభ్యమవుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్ల పక్కనే పొయ్యిలను ఏర్పాటుచేసి వంటలు తయారుచేస్తున్నారు. పాత్రలపై సరైన మూతలు పెట్టకపోవడంతో దుమ్ము, ధూళి కలవడం సరే, కోడి మాంసంతో పిల్లి మాంసాన్ని కలిపేసి బిరియానీ వండుతున్నారన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిజానికి ఈ దుకాణాలలో తక్కువ ధరలకు భోజనం లభిస్తుండడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సంచార జాతుల ద్వారా పిల్లుల్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘శివగామి’ పైట లాగిన మోహన్ బాబు

బాహుబలిలో శివగామిగా కనిపించిన నటి రమ్యకృష్ణ. ఇపుడు ఈమె రొమాంటిక్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం పేరు మామ మంచు అల్లుడు కంచు. అసలు డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘అల్లరి మొగుడు’. 

వెండితెరపై ఈ కాంబినేషన్ చేసిన మేజిక్‌ని అంత సులువుగా మర్చిపోలేం. మోహన్ బాబు చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన వాటిలో ‘అల్లరి మొగుడు’కి ప్రముఖ స్థానమే ఉంటుంది. సిల్వర్‌జూబ్లి సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు గుర్తుచేయడానికి కారణం ఉంది. మరోసారి మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ వెండితెరపైకి రానుంది. 

నువ్వు పడుకొని సంపాదిస్తే... మేము కూర్చుని తింటాం ?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం వెలుగుచూసింది. తమ రక్తం పంచుకుని పుట్టిన కన్న కుమార్తెను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. అంతేనా ఆ యువతిని చిత్ర హింసలకు గురిచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 

మధ్యప్రదేశ్ రాష్ట్రం, బర్వాణీ జిల్లా, మహావీర్ నగర్‌కు చెందిన సంజయ్ శర్మ, నిర్మల అనే దంపతులకు 17 యేళ్ళ యువతి ఉంది. వీరు తమ కుమార్తెను వ్యభిచార రొంపిలోకి దించేందుకు బలవంత పెట్టడమేకాకుండా, చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చారు. దీంతో ఆ యువతి వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దంపతులను అరెస్టు చేసింది. 

వీరిద్దరిపై హత్యా బెదిరింపు, దాడిచేయడం, సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ బాలిక గతంలో ఇండోర్‌లో పదో తరగతి విద్యాభ్యాసం చేస్తుండగా, బలవంతంగా చదువు మాన్పించి బర్వాణీకి తీసుకెళ్లి వ్యభిచారం రొంపిలోకి బలవంతంగా దించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ యువతి చాకచక్యంగా తమ బంధువులకు సమాచారం చేరవేసి.. తల్లిదండ్రుల నుంచి తప్పించుకుని మానప్రాణాలను కాపాడుకుంది. 

Related: 
1.మంత్రిగారి ప్యాంట్… పబ్లిక్ లో ఊడింది.!

2.లక్షల్లో సైడ్ ఇన్ కమ్ సంపాదిస్తున్న హీరోయిన్లు

3.డబ్బు కోసం 15 ఏళ్ళ కూతురిని వ్యభిచారం లోకి దింపిన ...

4.రేణుదేశాయ్ సెకండ్ మ్యారేజ్

5.చిరంజీవి అయితే నాకేంటి ... నా రేటు మూడు కోట్లు ......






















రియల్ లైఫ్ లో దమ్ము కొట్టే అలవాటున్న హీరోయిన్ల లిస్ట్

సినిమాల్లో హీరో హీరోయిన్లు పొగతాగే సన్నివేశాలు మనం చూసే ఉంటాం. సినిమా స్టోరీ, పాత్ర తీరును బట్టి తెరపై ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. అయితే కొందరు హీరోయిన్లకు నిజ జీవితంలోనూ స్మోకింగ్ అలవాటు ఉంది. అందులో కొందరిది దమ్ము కొట్టందే రోజు గడవని పరిస్థితి. పలువురు స్టార్ హీరోయిన్లు సైతం ఈ లిస్టులో ఉన్నారు. 
riyal laiflo aa duralavaatunna hiroyinlu (foto

అయితే ఇందులో చాలా మంది సరదాగా ప్రారంభించి క్రమ క్రమంగా పొగత్రాగడానికి బానిసలైన వారే. ఇక సినిమా పరిశ్రమ అంటేనే ఒత్తిడితో కూడుకున్న లైఫ్ స్టైల్ ఉంటుంది. దీంతో సినిమా సెట్లో సైతం సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చేహీరోయిన్ల సంఖ్య కూడా ఎక్కువే. ఫిల్మ్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం స్మోకింగ్ అలవాటు ఉన్న హీరోయిన్ల వివరాలు స్లైడ్ షోలో.... రాణి ముఖర్జీ సిగరెట్ తాగే అలవాటు ఉన్న హీరోయిన్లలో రాణి ముఖర్జీ ఒకరు. పొద్దున్నే సిగరెట్ వెలిగించనిదే ఆమెకు రోజు మొదలు కాదట. సిగరెట్ మానేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె వల్ల కావడం లేదట. సుస్మితా సేన్ మాజీ మిస్ వరల్డ్ సుస్మితా సేన్ కు కూడా స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. పలు సందర్భాల్లో ఆమె పబ్లిక్ ప్లేసుల్లో  సిగరెట్ తాగుతూ ఫోటోలకు కెమెరాలకు చిక్కారు. కంగనా రనౌత్ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తెరపై నటించిన చాలా పాత్రల్లో స్మోకింగ్ చేస్తూ కనిపించింది.


 ఫ్యాషన్, తను వెడ్స్ మను, గ్యాంగ్‌స్టర్ లాంటి చిత్రాల్లో ఆమె స్మోక్ చేస్తూ కనిపించారు. వాస్తవం ఏమిటంటే ఆమె నిజ జీవితంలో చైన్ స్మోకర్. కొంకనా సేన్ మరో బాలవుడ్ నటి కొంకనా సేన్ కూడా రియల్ లైప్‌లో చైన్ స్మోకర్. గర్భం దాల్చినపుడు స్మోకింగ్‌కు దూరంగా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మనీషా కొయిరాల ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన మనీషా కొయిరాలకు మద్యం అలవాటుతో పాటు స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. నమిత దక్షిణాది భామ నమితకు కూడా నిజ జీవితంలో స్మోకింగ్ అలవాటు ఉందని, ఆమె స్మోకింగ్ వల్ల సెట్స్‌లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారనే వార్త అప్పట్లో చర్చనీయాంశం అయింది.

People Like Too Much