మీకు ఆకలేస్తుందా.. అయితే మీ భార్యనే తినండి..->)

మీకు ఆకలేస్తే మీ భార్యను మీరే ఆరగించవచ్చు. అయితే, భార్యను తినడమేంటనే సందేహం మీకు కలగవచ్చు. ఈ ఆశ్చర్యాన్ని ఇలానే కొనసాగించండి. భర్తకు అతిగా ఆకలేస్తే భార్యను తినొచ్చంటూ సౌదీ అరేబియాలో ఫత్వా జారీ అయింది! అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా జారీ చేసిన ఈ ఫత్వా వినేవాళ్లకు చిత్రంగా ఉందికదూ. 

సాధారణంగా ఆకలేస్తే ఏ పండో.. కాయో తినాలిగానీ.. ఇలా భార్యను తినడమేంట్రాబాబూ అంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. మానవహక్కుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదేకాదు ఇలాంటి ఫత్వాలు తరుచూ జారీ అవుతూనే ఉంటాయి. 

కొందరైతే ఇదేంటి తిక్క విధానం అని లోలోపల గొణుగుతున్నారు కూడా! భార్యలు తమ భర్తల రుణం తీర్చుకునేందుకే ఈ విధానం విడుదల చేశామని ఆయన వివరణ ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ మధ్య 'మహ్మద్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్' అనే సినిమా తమ మతాన్ని కించపరిచేలా ఉందని.. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం సబబు కాదని ఏఆర్ రెహమాన్‌కు కూడా ఫత్వా జారీ చేశారు. మరో సందర్భంలో చర్చిలను కూలదోయండంటూ కూడా ఫత్వా జారీ చేసి సౌదీ ప్రభుత్వం వార్తల్లోకెక్కింది.

Related :

పెళ్ళయ్యే వరకు రోజుకు ఒకరితో గడిపినా తప్పు లేదు - ...

పెళ్ళికి ముందే కడుపు చేయించుకున్న ఆరుగురు సినిమా 

డ్రాయర్ లో ఎర్ర చీమలు వేసుకొని వీదుల్లో పరుగు తీసి...

చిరు పుట్టిన రోజు పార్టీ కోసం అభిమానుల చందాలు ?








దెయ్యాల భవనంలో విహహం.. అతిథులకు కూడా దెయ్యాల మాస్కులు ....!

పెళ్లంటే నూరేళ్ళ పంట. అలాంటి వివాహ ఘట్టాన్ని ఓ మధురమైనదిగా భావించి.. అంగరంగ వైభంగా జరుపుకుంటారు. కానీ, ఆ జంట మాత్రం భయంకరమైన వాతావరణం మధ్య జరుపుకుంది. ఇందుకోసం ఏకంగా దెయ్యాల భవనాన్ని బుక్ చేసుకుని... అక్కడే వివాహం చేసుకుంది. పైగా... తమను ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులు దెయ్యాల మాస్కులు ధరించడం గమనార్హం. 

అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన ఈ విచిత్ర వివాహాన్ని పరిశీలిస్తే... జెన్నిఫర్‌ హార్నసెక్‌, ఆర్థ్రో మెండజ్‌లు అనే యువతీయువకులు తమ వివాహాన్ని ఇతరుల కంటే విభిన్నంగా జరుపుకోవాలని అనుకున్నారు. వెంటనే వారికో ఆలోచన వచ్చింది. 'డే ఆఫ్‌ ది డెడ్‌' పద్దతిలో తమ వివాహాన్ని చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే వారు ఎక్లెట్రిక్‌ మార్కెట్‌ ప్రాంతంలోని బూత్‌ బంగ్లాని తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు. అంతేగాక, దుస్తులు కూడా దయ్యాలలాగే వేసుకున్నారు. 

అంతేకాదండోయ్‌ నూతన దంపతులు, వివాహానికి హాజరైన బంధుమిత్రులు, స్నేహితులు కూడా భయంకరమైన మాస్కులు, పెయింటింగ్స్‌ ధరించి ఈ వేడుకలో పాల్గొన్నారు. మొత్తంమీద కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వారి వివాహం దయ్యాల భవంతిలో ఘనంగా జరిగింది.
Related :

కూతురి ఎద సంపద చూసి.. రేప్ చేస్తారని భయపడి దాన్ని ఐరన్ బాక్స్ తో అనిచేస్తున్న తల్లులు ... ఎక్కడ ?

ఆ హీరొయిన్ బొడ్డు బాలేదని గ్రాఫిక్స్ తో సరి చేసిన ...

ఆమె ఏదయినా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తుంది .. బాడీ గురించి చెబుతూ బట్టలు విప్పి పాఠాలు చెప్పిన టీచరమ్మ...

బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ కోసం కండోమ్ దొంగిలించిన










ఈ సినిమా ట్రైలర్ చుస్తే --న 'బూ(తు)తో' నభవిష్యత్... అనక తప్పదు !!!?

 హేట్ స్టోరీ, హాట్ స్టోరీ-2 ఇప్పటికే ఈ రెండు సినిమాలో బాలీవుడ్లో విడుదలై సంచలనం సృష్టించాయి. ఈ రెండు సినిమాల్లో ఏమున్నా లేక పోయనా.... నబూతో నభవిష్యత్ అనే రేతిలో హాట్ సీన్లు మాత్రం ఉంటూ వచ్చాయి. ఆ సీన్లతోనే సినిమాకు కలెక్షన్లు రాబట్టాలనేది నిర్మాతల ప్లాన్. 
na 'bu(tu)to' nabhavishyat... hitekkistunna trailar (vidiyo)

తాజాగా ఈ సీరిస్ లో 'హేట్ స్టోరీ-3' పేరుతో మరో సినిమా వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. బూతు సినిమాలకు ఏ మాత్రం తీసి పోకుండా ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్ మొత్తం సెక్స్ సీన్లు, ముద్దు సీన్లతో నింపేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన జరీన్ ఖాన్ హీరోయిన్. కత్రినా పోలికలతో ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాలో శృంగార రసాన్ని ఓ రేంజిలో పండించింది. 

ఇంకా కరణ్ సింగ్ గ్రోవర్, డైసీ షా, శర్మాన్ జోషీ నటిస్తున్నారు. గతంలో హేట్ స్టోరీ 2 చిత్రంతో భారీ లాభాలు గడించిన భూషణ్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్లైడ్ షోలో... ట్రైలర్, ఫోటోస్.... హేట్ స్టోరీ హేట్ స్టోరీ, హాట్ స్టోరీ-2 ఇప్పటికే ఈ రెండు సినిమాలో బాలీవుడ్లో విడుదలై సంచలనం సృష్టించాయి. మూడోది... హేట్ స్టోరీ మూవీ సీరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది. హాట్ సీన్లు హాట్ సీన్లు, శృంగార సీన్లు జొప్పించడం ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బూతు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. బూతు సినిమాలకు ఏ మాత్రం తీసి పోకుండా ఈ ట్రైలర్ ఉంది. మొత్తం అవే ట్రైలర్ మొత్తం సెక్స్ సీన్లు, ముద్దు సీన్లతో నింపేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

కూతురి ఎద సంపద చూసి.. రేప్ చేస్తారని భయపడి దాన్ని ఐరన్ బాక్స్ తో అనిచేస్తున్న తల్లులు ... ఎక్కడ ?

అత్యాచారం అనేది ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్న మాటే. కామాంధులు అదను చూసి యువతులు, బాలికలపై అత్యాచారం చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా బయటకు వస్తూనే ఉన్నాయి. వీటిని అదుపుచేసేందుకు భారతదేశంలో నిర్భయ చట్టం తెచ్చినా నేరాలు మాత్రం అదుపులోకి రావడంలేదు. ఈ నేపధ్యంలో మహిళల రక్షణ కోసం భారతదేశం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 
  ఐతే కేమరూన్, నైజీరియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో తమ అమ్మాయిలను రక్షించుకునేందుకు తల్లులు క్రూరమైన పద్ధతిని అవలంభిస్తున్నారు. బాలిక పుష్పావతి కాగానే ఆమె వక్షోజాలను ఇస్త్రీ పెట్టెతో ఐరన్ చేసి అదిమేస్తున్నారు. ఎద సంపద మగాళ్లను ఆకర్షించి అత్యాచారాలకు పాల్పడుతారన్న ఉద్దేశ్యంతో వారు ఆ కిరాతకానికి పాల్పడుతున్నారు. ఐరన్ చేసే పద్ధతిలో అమ్మాయిలు విలవిలలాడిపోతారు. కొంతమంది తల్లులు తమ బిడ్డలు ఇలా బాధ పడకుండా కొద్ది బాధతో ఉండేలా వేరే పద్ధతులను ఉపయోగిస్తున్నారు. 

బలమైన రాయి, సుత్తి, గరిటె వంటి వస్తువులను నిప్పుల్లో ఎర్రగా కాల్చి వక్షోజాలను కాల్చేస్తున్నారు. అవి పెరగడం వల్ల అమ్మాయి రక్షణకు ఇబ్బంది కలుగుతుందని ఇలాంటి దారుణానికి ఒడికడుతున్నారు. ఇక ధనికులైతే తమ ఆడ పిల్లల ఎద సంపద కాస్త ఎదుగుతున్నట్లు కనిపించగానే వెంటనే ఆమె ఛాతికి బలమైన ప్లాస్టిక్ బెల్టులను బిగించి అవి పెరగకుండా చూస్తున్నారు. ఇలా బ్రెస్ట్ ఐరనింగ్ బారిన పడుతున్నవారి సంఖ్య దాదాపు 3.8 మిలియన్లుగా ఉన్నట్లు ఐక్యరాజ్యసమిత గణాంకాలు చెపుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు పైన పేర్కొన్న మూడు దేశాల్లోనూ ఎలాంటి చట్టాలు లేవు. ఇవి ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్నాయి. బ్రెస్ట్ ఐరనింగ్ కారణంగా పెళ్లయ్యాక తల్లులయ్యే యువతుల్లో పిల్లలకు పాలివ్వడం దుర్లభంగా మారుతోంది. చాలామందిలో బ్రెస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చి నరకాన్ని చవిచూస్తున్నారు. గమనించాల్సిన విషయం ఏమంటే... ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నది వారి తల్లులే కావడం. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు లండన్‌లోని 'చారిటీ విమెన్స్ అండ్ గర్ల్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్' అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. మరి వారి మాటలు ఎంతమేరకు పట్టించుకుని ఈ అకృత్యాలను ఆపుతారో చూడాలి.

Related :
మంత్రిగారి ప్యాంట్… పబ్లిక్ లో ఊడింది.!

ఆ స్వామీజీ చెపారు... మొగుడ్ని దగ్గరకు రానివ్వద్దని...ఎందుకంటే ?

సమంతా డ్రెస్ మార్చుకునే అప్పుడు ఫొటోస్ తీసి నెట్ లో పెట్టారు

ఫంక్షన్ లో డ్రస్సు జారిపోయి ఆ కుర్ర హీరోయిన్ కష్టా...

ఆ హీరొయిన్ బొడ్డు బాలేదని గ్రాఫిక్స్ తో సరి చేసిన ...

ఆమె ఏదయినా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తుంది .. బాడీ గురించి చెబుతూ బట్టలు విప్పి పాఠాలు చెప్పిన టీచరమ్మ...

మనిషి శరీరంలోని అవయవాల గురించి పిల్లలకు మరింత విపులంగా వివరించేందుకు ఓ టీచరమ్మ.. ఏకంగా నగ్నంగా మారిపోయి పాఠాలు బోధించింది. ఇది నెదర్లాండ్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... ఆమె పేరు డెబ్బీ హీర్కేన్. బయాలజీ టీచర్. 

హ్యూమన్ బాడీ గురించి, అవయవాలు, ఎనాటమీ గురించి లైవ్ షో లా పాఠం చెప్పి రికార్డులకెక్కింది. పాఠాలు చెప్పేముందు.. బల్లమీదికి ఎక్కి.. ఒక్కొక్కటిగా తన బట్టలు విప్పుతుంటే స్టూడెంట్స్ షాక్ తిన్నారు. అయితే ఆమె శరీరంలోని ఒక్కో భాగం గురించి వివరిస్తూ.. 

ఆ టైప్‌లో డిజైన్ చేసిన క్లాత్స్ కిందికి జారవిడుస్తూ వచ్చింది. శరీర భాగాలు ఎలా పని చేస్తాయి, అస్థిపంజరం ఎలా ఉంటుంది వంటి విషయాలు విప్పి చెప్పింది. వాళ్లకు బాగా అర్థం కావాలంటే ఇలా వైవిధ్యంగా పాఠాలు బోధించాలని చెప్పుకొచ్చింది. అయితే, అన్ని సబ్జెక్టులకూ ఈ పద్ధతి మంచిది కాదని ఈ టీచరమ్మ సెలవిస్తోంది.


Related :
గోన గన్నారెడ్డి అర్ధ గంట అరుపులే అట..!
రియల్ లైఫ్ లో దమ్ము కొట్టే అలవాటున్న హీరోయిన్ల లిస్ట్
‘శివగామి’ పైట లాగిన మోహన్ బాబు
16 ఏళ్ళకే నాకు ఆ అనుభవం గురించి తెలుసు – ఇలియానా
ఈ వింత పూజని చూసారా..?

















People Like Too Much