ఇలాంటి ఐడియా లు మీకు ఎందుకు రావు ? ఆలోచించండి ?



 భారత దేశం లో 25 సంవస్తరాల వయసు వాళ్ళు 60% ఉన్నారు. మనం ఎంతో ఖరీదైన ఇంటర్నెట్ ను ఉచితంగా పొందుతున్నాము. అలాగే సుమారు 25 రూపాయలు విలువ చేసే డైలీ న్యూస్ పేపర్ ను కేవలం   4 రూపాయలకే వస్తోంది. కాని ఒక సంవస్తరం పాటు రాసుకునే నోట్ బుక్స్ మాత్రం 50 రూపాయలు పెట్టి కొంటున్నాము.  
దీని కోసం కొంతమంది ఐ ఐ టి చదివిన మన ఇండియన్ కుర్రాళ్ళు ఒక ఐడియా కనిపెట్టారు. ఆ నోట్ బుక్ మీద కొన్ని కంపెనీల యాడ్స్ వేసి ఆఖర్చును ఆ కంపెనిలనుండి వసూలు చేసి కేవలం 5 రూపాయలకే నోట్ బుక్ లను సప్లై చేస్తున్నారు. 
ఇలాంటి ఐడియాలు మనకు ఎందుకు రావు . ఆలోచించండి మీకు ఏదో ఒక ఐడియా వస్తుంది. మీ ఐడియాను మాతో పంచుకోండి. మీ ఐడియాలు మీ ఆలోచనలు మాకు మెయిల్ చేయండి  మీ ఐడియాలు మా బ్లాగ్ ద్వారా ఇతరులకు తెలియచేస్తాము . మీ పేరు , వివరాలు , మీ ఐడియాలకు వెంటనే మాకు మెయిల్ చెయ్యండి 
మా మెయిల్ అడ్రస్ : gkseva99@gmail.com







People Like Too Much