భర్తకు భార్య రాఖీ కట్టవచ్చట..

భర్తకు భార్య రాఖీ కట్టవచ్చట.. ఆశ్చర్యపోకండి .ఇది  ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు.. పురాణాల్లో సైతం  ఉన్న విషయమే. అసలు రాఖీ అంటే రక్షణ బంధం. నేను నీకు రక్షగా ఉంటా అనే అభయం. అలాంటప్పుడు భార్యకు భర్తను మించిన రక్షణ ఎక్కడ ఉంటుంది. అందుకే భర్తకు భార్య రాఖీ కట్టవచ్చంట. ఇక విషయాన్ని  పురాణాల్లోకి  తీసుకెళ్లి చెప్పాలంటే….


raksha bandhan కోసం చిత్ర ఫలితం
రాక్షసులకు, దేవతలకు మధ్య బీకరపోరు జరిగింది. ఈ పోరులో రాక్షసుల పరాక్రమాన్ని చూసి తన రాజ్యాన్ని కోల్పోతానేమోనని దేవతల రాజు దేవేంద్రుడు భయాందోళనకు గురై యుద్ధానికి వెళ్లకండా ఇంట్లోనే ఉండిపోతాడు. తన భర్త విజయం సాధించాలని భార్య శచీదేవి ఇంద్రుడి చేతికి  పూజించిన ఒక ధారాన్ని  కడుతుంది. దీంతో ఇంద్రుడు ఆ యుద్దంలో సాధిస్తాడు.

రాఖీ పండుగకు దీన్ని కూడా ఓ కథనంగా చెబుతారు మన పెద్దలు.  కేవలం రాఖీ కట్టించుకొని.. కట్టిన వారి చేతిలో మనకు తోచినంత డబ్బు చేతిలో పెట్టగానే మన బాధ్యత తీరిపోదు. కష్ట సుఖాల్లో వాళ్లకు రక్షణగా ఉండాలి. Happy Raksha Bandan. 

"సిరంజీవి" ని పట్టిస్తే రూ.లక్ష బహుమానం..

టైటిల్ చూసి కన్ ఫ్యూజ్ కాకండి.. మీరు చదివింది చిరంజీవి కాదు సుమండీ.. సిరంజీవి.. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలకు సిరంజీలతో ఇంజిక్షన్లు ఇస్తూ హడలెత్తిస్తున్న సైకో గురించి. 

అతన్ని పట్టిస్తే అక్షరాలా లక్ష రూపాయలు బహుమానం ఇస్తామని ప్రకటిస్తున్నారు పోలీసులు. ఈ జిల్లాలో నాలుగైదు రోజులుగా ఇదే హాట్ టాపిక్. ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను ఎంచుకోవడం.. ముఖానికి ముసుగు తగిలించుకుని వారిపై సిరంజీతో దాడి చేయడం.. ఇదీ ఈ సైకో పని. వరుసగా జరుగుతున్న ఈ మహిళలపై ఇంజక్షన్‌ ఘటనలతో ఆ జిల్లాలో ఆడాళ్లు హడలెత్తిపోతున్నారు. ఇప్పటివరకూ ఇతని బారిన 9 మంది వరకూ మహిళలు దాడులకు గురయ్యారు. 
ఐతే.. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఈ సైకో మొదట.. ఉండి మండలం యండగండి వద్ద ఇద్దరు విద్యార్థినులకు, ఆ తరవాత పాలకోడేరు మండలంలో ఇద్దరు విద్యార్థినులకు సూది పొడిచారు. ఆ తరవాత ఒక మహిళా కండక్టర్‌కు, గణపవరం సమీపంలో ఓ మహిళకు ఇంజక్షన్‌ ఇచ్చాడు. 

ఆ తరవాత పెనుగొండ మండలం సిద్దాంతం, చెరుకువాడ గ్రామాల్లో ఇద్దరు మహిళలకు ఇంజక్షన్లు ఇచ్చాడు. మరి ఈ సూది సైకో ఎప్పుడు దొరుకుతాడో.. 

ఆ హీరోయిన్ ఇద్దర్నీ పెళ్లి చేసుకోవాలనుకుందట..!

'ఒక రాధా ఇద్దరు కృష్ణులు' లాగా చిన్నారి పెళ్లికూతురు అవికాగోర్ ఇద్దరు హీరోలను పెళ్లి చేసుకోవాలనుకుందట.!  
aa iddarni pelli chesukovaalanukundata..!

చిన్నతనంలో షాహిద్‌ని ప్రేమించిందట.! కొద్దిగా పెద్దయిన తరువాత ధనుష్‌ను పెళ్లి చేసుకోవాలనుకుందట.! కానీ పాపం ఇద్దరికీ పెళ్లి అయిపోవడంతో ఇప్పుడు ఆ ఆలోచన మానుకుందట.! అయినా ఇప్పుడు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటోంది చిన్నది..

ఆ ఊరిలో పగలు ఇంటిలోంచి బయటికి వస్తే ఇక అంతే ?

జిల్‌ దేశంలోని సావో పౌలో రాష్ట్రంలో ‘అరరాస్‌’ అనే గ్రామం ఉంది. అందరికి వెలుగులు పంచే సూరీడే ఈ గ్రామ ప్రజల జీవితాల్లో చీకటి నింపుతున్నాడు. 800 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో 600 మంది భానుడి బాధితులే. సూర్య కిరణాలు పడితే చాలు వారి చర్మమంతా కమిలిపోతుంది. పొక్కులతో భయంకరంగా మారిపోతుంది. 

 
అరరాస్‌ గ్రామ జనాభా 800. అందులో 600 మంది చీకటి పడితే గానీ బయటకు వెళ్లరు. సూరీడు బైబై చెప్తేనే.... వీరు గడప దాటేది. ఈ మధ్యే వచ్చిన తెలుగు సినిమా ‘సూర్య వర్సెస్‌ సూర్య’లో కూడా హీరో నిఖిల్‌ సూర్యుడు ఉన్నంత వరకు బయటకు అడుగుపెట్టడు. నిశాచర జీవిలా... ఎటు వెళ్లాలన్నా.. ఏం చేయలన్నా రాత్రుళ్లే వెళ్తాడు. ఈ గ్రామ ప్రజల తీరు కూడా అలానే ఉన్నప్పటికీ వీరి బాధ వర్ణణాతీతం. సూర్య కిరణాలు వారి శరీరంపై పడితే ఇక అంతే ... చర్మమంతా వికృతంగా అయిపోతుంది. సూర్య కిరణాల్లోని అతి నీలలోహిత కిరణాలు నేరుగా వారి శరీరాలను తాకడం వల్ల వారి చర్మం చికిత్స చేయడానికి కూడా సహకరించని విధంగా మారిపోతుంది. శరీరమంతా దద్దుర్లు వస్తాయి, కళ్లు కూడా డ్యామేజ్‌ అవుతుంటాయి. వీళ్లంతా ‘క్సెరో డెర్మా పిగ్మెంటోసమ్‌‘ అనే అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఒక రకమైన చర్మ క్యాన్సర్‌. ఈ ఊరిని అంతా ‘ఘోస్ట్‌ టౌన్‌’గా పిలుస్తున్నారు.


వీరి సమస్యను పరిష్కరించడానికి ఎంతోమంది వైద్యులు ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం. ఎన్నో పరిశోధనల తర్వాత జెనెటిక్‌ బయోలాజిస్ట్‌ డాక్టర్‌ కార్లోస్‌ మెక్‌ ఒక పరిష్కారం కనుగొన్నాడు. అదేంటంటే సూర్యుడు లేని వేళలో బయటకు వెళితే వాళ్లకు ఎలాంటి సమస్య ఉండదు. ఒక వేళ మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు పట్టుకొని వెళ్లవచ్చు. చిన్న పిల్లల నుంచి ముదిమి వయసు వాళ్ల దాకా అందరూ ఇదే అనుసరిస్తున్నారు. గ్రామ ప్రజలకు చీకటే పగలయ్యింది. పగలు చీకటయ్యింది. ఈ వ్యాధికి ప్రస్తుతానికైతే చికిత్స లేదు. కానీ భవిష్యత్తులో దీన్ని నయం చేయగలమని డాక్టర్‌ కార్లోస్‌ తెలిపారు.

మీకు తెలుసా? 
మానవ శరీరం సూర్యరశ్మిని ఉపయోగించుకునే డి విటమిన్‌ను తయారుచేసుకుంటుంది. అయితే ఎక్కువ సమయం సూర్యరశ్మిలో ఉండడం వల్ల , వాటిలోని అతి నీలలోహిత కిరణాల వల్ల చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా ఉంది.


గత జన్మ విశేషాలను పూసగుచ్చినట్లు చెప్తున్న 14ఏళ్ల బాలిక

గత జన్మ విశేషాలంటూ ఎవరైనా చెప్తే అవన్నీ మోసపూరిత కథలని కొట్టిపారేస్తుంటాం. కానీ రాజస్థాన్‌కు చెందిన ఓ బాలిక గత జన్మ విశేషాలను పూసగుచ్చినట్లు చెప్తోంది. అవన్నీ నిజం కావడం విశేషం. రాజస్థాన్‌లోని ఆల్వార్ ప్రాంతానికి చెందిన పూనమ్ (14)కి అకస్మాత్తుగా గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. చిన్నపిల్ల కథలు విని ఊహించుకుని చెప్తోందని లైట్‌గా తీసుకున్నారు. 
 గత జన్మ విశేషాలను కోసం చిత్ర ఫలితం
కానీ పూనమ్ పదే పదే గత జన్మలో ఫలానా ఊరి సర్పంచ్ కూతుర్నని, రెండేళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయానని, తన పేరు వసుంధర అని, తనకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారని అంటోంది. అంతేగాకుండా గత జన్మ తల్లిదండ్రులను చూస్తానని పట్టుబట్టడంతో పూనమ్ కోరిక తీర్చాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. దీంతో పూనమ్ చెప్పిన గ్రామానికెళ్లి ఆరాతీశారు. ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే...? పూనమ్ చెప్పినవన్నీ నిజాలేనని తేలింది. దీంతో ఆ గ్రామస్తులు పూనమ్‌ను అద్భుతంగా చూస్తున్నారు.

అమ్మాయిని అక్కడ పట్టుకున్నారో.. హై ఓల్టేజ్ షాక్... ఎక్కడ?

అమ్మాయే కదా.. అక్కడ పట్టుకుని ఓ టీజింగ్ చేద్దాం... కుదిరితే అత్యాచారం చేద్దామని ఆకతాయిలు ప్రయత్నం చేశారో.. హై ఓల్టేజీ షాక్ కొడుతుంది. ఆ పవర్ 3,800 కిలోవాట్ల్లుంది. బిత్తరపోయి పరుగులు పెట్టాల్సిందే. చెన్నయ్‌కు చెందని యువతి ఇలా బ్రా నొకదానిని తయారు చేసింది. వివరాలిలా ఉన్నాయి. 
 High Voltage Bra
సమాజంలో పెరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాలో మిట్‌ మీడియా ల్యాబ్‌లో చదువుతున్న మనీషా మోహన్ ఓ బ్రాను రూపొందించింది. ఇది మహిళలకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది.  ఆమె రూపొందించిన ఈ బ్రాను తాకిన వారికి 3,800 కిలోవాట్ల విద్యుత్‌ షాక్‌ కొడుతుంది. 

అంతేకాదు.. ఇందులో అమర్చిన జీపీఎస్‌ సహాయంతో సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు ఒక సందేశం పంపే వ్యవస్థ కూడా ఉంది. ఇటీవలే ఆమె రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముందు దీని పనితీరును ప్రదర్శించి ఆయన ప్రశంసలు కూడా పొందింది. 

గర్ల్ ఫ్రెండ్ చేసే మోసాలను గుర్తించడం ఎలా..

స్త్రీలు ప్రకృతిని నడిపించే శక్తి కలవారు, వారు ప్రపంచాన్ని నిర్మించగలరు, వారు స్త్రీపురుషులు ఇద్దరిలో ఎక్కువ ప్రాధాన్యత కలవారు. ఒక స్త్రీతో ప్రేమలో పడ్డారు అంటే ఆమెతో కలిసి కొత్తజీవితాన్ని పంచుకోవాలని అర్ధం, ఆమె మీకు సరైనది అని మీరు భావిస్తే ఎప్పటికీ ఆమెతో ఉండాలని కోరుకుంటారు. కానీ మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తుందా? దాన్ని తెలుసుకోవడం ఎలా? 

మీరు మీ అనుబంధంలో మీ గర్ల్ ఫ్రెండ్ వైఖరి మారిందని ఖచ్చితంగా అనిపిస్తే దాన్ని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ మార్గాలు ఉన్నాయి, అవేమీ పెద్ద కష్టమైనవి కావు! మిమ్మల్ని మీ గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తుంది అని చెప్పడానికి కొన్ని చిహ్నాలను గుర్తించండి. ఆమె మీపై శ్రద్ధ చూపిస్తుందా? ఆమె మోసం చేస్తుంది అనడానికి మీపై శ్రద్ధ చూపించడం లేదు అనేది మొట్టమొదట, అన్నిటికంటే ముందు గుర్తించదగ్గ సంకేతం. ఆమె మీపై శ్రద్ధ చూపించక పోవడం, కొద్దిగా స్పందన లేకపోవడం, చాలావరకు పట్టిచ్చుకోకపోవడం కూడా జరుగవచ్చు. 

మిమ్మల్ని మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా మోసం చేస్తుందో తెలుసుకోవడానికి సరైన సమాధానం ఆమె ఇంతకూ ముందు లాగా మీతో ఉంటుందా లేదా అనేది చూడాలి. ఎంతోకొంత ఖచ్చితంగా తప్పు అని తెలిసినపుడు, మీతో అన్యోన్యంగా లేకపోవడం.


A.తక్కువగా కలవడం: ఒకప్పుడు మీరు లేకుండా ఏదీ చేసేది కాదు, ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి కూడా ఆమెకు సాయం లేకపోవడం, కనీసం ఒక అరగంట సమయం కూడా లేకపోవడ౦. ఫ్రెండ్, ఇది ఖచ్చితంగా ప్రమాదమే. మిమ్మల్ని మీ గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తుంది అనడానికి అన్ని సంకేతాలలో చెప్పదగ్గ కధా సంకేతం. మీరు గమనించారా, ఆడపిల్లలు సన్నిహితంగా ఉండేవాళ్ళను ఇష్టపడతారు, వారు సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు, అతనితో మరలా మరలా కలవాలని అనుకుంటారు, వారు వారి బాయ్ ఫ్రెండ్ ని కలిసినపుడు ప్రేమ భావనలను పొందుతారు. ఆమె పని ఉందని మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉంటే, ఆమె కొత్త ఫ్రెండ్ తో పరిచయం అయినట్టు.


B.ఆమె ఫోన్ బిజీగా ఉంటె: ఆమె ఫోన్ కేవలం ఇవ్వాళ్ళ మాత్రమే కాదు, రోజూ బిజీగా ఉంటుంది. ఆమె తన స్కూలు ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని చెప్పవచ్చు, కానీ మీరు దానిమీదే వ్రేలాడుతూ ఉంటారు. ఆమె ప్రతిరోజూ ఆమె స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంటుందా? ఆమె మంచి స్నేహితులు మీరైతే ఆమె ప్రతిరోజూ ఎవరితో మాట్లాడుతున్నట్లు గుర్తుచేసుకోండి. ఆమె ఎక్కువగా ప్రేమించింది మిమ్మల్నే అయితే, ఆమె రోజు మొత్తంలో మీతోనే మాట్లాడాలి, మీరే నిండి ఉండాలి.


C.ఆమె ఆన్లైన్ లో ఉంది: ఆమె ఆన్లైన్ లో ఉంది కానీ ఆమె మీతో మాట్లాడటం లేదు. ఈ డిజిటల్ కాలంలో మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇకపై మీపట్ల ఆశక్తి లేదని తెలుసుకోవడం చాలా తేలిక, అది ఆమె మిమ్మల్ని బహుశా మోసం చేస్తుందని తెలియచేస్తుంది. ఆమె చాట్ రూమ్ లో ఆన్లైన్ లో ఉంటుంది, కానీ మీతో అరుదుగా మాట్లాడుతుంది! అయితే ఎవరితో ఆమె మాట్లాడుతుంది? మళ్ళీ హైస్కూలు ఫ్రెండేనా? మనం ఊహించలేము. శృంగారంలో ఆశక్తి లేకపోవడం అనేది చివరి సంకేతం. ఒక స్త్రీ ఇంకమునుపు మీతో శృంగారంలో కలవదానికి ఇష్టపడట్లేదు అంటే మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నట్లు. ఆమె ఒక స్త్రీ, ఆమె ఇష్టపడే వ్యక్తితో చనువుగా ఉండడం, ప్రకృతిలో చట్టానికి వ్యతిరేకంగా ఎదోకదానికి విరుద్ధంగా ఉండడం ఆమె నైజం. కాబట్టి తర్వాత మీరు చాలా బాగా తెలుసుకుంటారు. చాలాసార్లు నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, 


అలంటి సంకేతాలు కనిపిస్తే మీకు వేరేదారి చూసుకోండి. ఎవరో చెప్పినట్టు, సముద్రంలో అనేక వేల చేపలు ఉంటాయి

.

వెర్రి... ఆడవాళ్ళు జాకెట్ లేకుండా తిరిగితే మంచి ఆలోచనలు వస్తాయట ?

మనం మళ్లీ ఆదిమానవుని దగ్గరికి వెళుతున్నామా..? బట్టలు లేని పరిస్థితి నుండి ఆకులను రక్షణ గా చుట్టుకొని, తర్వాతర్వాత శరీరమంతా కప్పిఉంచే బట్టల వరకు ఉపయోగించిన మానవజాతి ఇప్పుడు పొట్టి పొట్టి బట్టల స్టేజ్ దాటి, ఓపెన్ టాప్ అంటూ సరికొత్త పల్లవి అందుకుంది. 
taap les ga mahilala pradarshana..nipuls fri
ఈ జాడ్యం మగవాళ్ల నుండి ఆడవాళ్లకు కూడా పాకింది. తాజాగా నిపుల్స్ ఫ్రీ అంటూ ఓ సరికొత్త ఉద్యమం న్యూయార్క్ లో స్టార్ట్ అయ్యింది. మేము సైతం మగాళ్ళ తో సమానం , మగాళ్ళు టాప్ లెస్ గా తిరగొచ్చు కానీ మేము తిరగలేమా ? అంటూ ప్రశ్నించడమే కాకుండా ఏకంగా టాప్ లెస్ గా తిరుగుతూ "నిపుల్స్ ఫ్రీ " అంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు న్యూయార్క్ మహిళలు . 

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఒకేరోజున 60నగరాల్లో టాప్ లెస్ గా ప్రదర్శన చేశారు . మగాళ్ళు ఇలా బయటకు వచ్చి తిరిగితే తప్పు లేనప్పుడు మాపై మాత్రమే ఈ ఆంక్షలు ఎందుకు ? మాకు కూడా స్వేఛ్చ కావాలి అంటూ నినదించారు. ఈ టాప్ లెస్ కార్యక్రమానికి హాలీవుడ్ తార ,మోడల్ అయిన రాచెల్ జెస్సి నాయకత్వం వహించారు .

నిపుల్స్ ఫ్రీ అని చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని ... టాప్ లెస్ గా నిపుల్స్ ఫ్రీ గా తిరిగితే మెదడు కు స్వేఛ్చ లభిస్తుందని తద్వారా మంచి ఆలోచనలు వస్తాయని సెలవిచ్చింది. ఇక ఇప్పుడు చెప్పండి మనం ఆదిమానవుని కాలానికి , రాతి యుగానికి వెళ్లడానికి ఎంత దూరంలో ఉన్నామో..?

మీరు వారానికి రెండు గుడ్లు పెట్టాలె

మహబూబ్ నగర్ జిల్లా కిషన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వారానికి ఒకే గుడ్డు పెట్టడం పైన గవర్నర్ నరసింహన్ సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 
గవర్నర్ కోసం చిత్ర ఫలితం
ఈ సందర్భంగా విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారానికి ఒక రోజు మాత్రమే విద్యార్థులకు గుడ్డు పెడుతున్న విషయం తెలుసుకొని ఆగ్రహించారు. జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందో ఆరా తీయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మధ్యాహ్న భోజన శాలలకు సబ్సిడీ గ్యాస్ అందేలా చూడాలని ఆదేశించారు. 

గవర్నర్ నరసింహన్ కిషన్ నగర్ గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించిన గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహార వివరాలను సైతం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, జూపల్లి కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.

పవన్ అన్నయ్యా ..వదినెక్కడ?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా స్టార్ బర్త్ డే రోజున  రెండు అనుభవాలకు లోనయ్యారు. ఒకటి చిరంజీవి ఇంటికి పవన్ వెళ్లడంతోనే తమ ఇంటికే వచ్చాడన్నంత ఆనందానికి లోనయ్యారు. కానీ పార్క్ హయాత్ లో మహా మహులంతా సతీ సమేతంగా వస్తే, తమ పవర్ స్టార్ కూడా అలాగే వస్తారనుకున్నారు.
ఇంత వరకు ఎవరికీ కనిపించని పవన్ మూడో భార్యను ఈసందర్భంగా చూడొచ్చనుకున్నారు. పవన్ ను సతీసమేతంగా చూసి ఆనందపడ్డారు. కానీ అందరూ మహా మహులు భార్యలతో వచ్చారు. అతి కొద్దిమంది మాత్రమే సింగిల్ గా వచ్చారు.

వారిలో పవన్, ఆయన సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వున్నారు. దీంతో అభిమానులు నిరాశ పడ్డారు. ఈ విదంగానైనా తమ అభిమాన స్టార్ విదేశీ భార్యను కళ్లారా చూడోచ్చు అనుకున్నారు. కానీ అలా కాలేదు

నో చెప్పాడని ఆమె అలా చేసింది – చూసే వారికి

ప్రేమించుకోవడం.. విడిపోవడం.. ఇది ప్రేమికులకు సహజమే. ప్రేమలో కలిగే చిన్న చిన్న కోపాలు.. తాపాలు కారణంగా విడిపోతుంటారు. ఇవేమీ పెద్ద విషయాలు కావు. ప్రపంచంలో జరిగే సంఘటనలే. అయితే, చైనాలో మాత్రం ఇందుకు విరుద్దంగా జరిగింది. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదుగాని, అమ్మాయంటే ఇష్టం లేదని, తనకు నువ్వు నచ్చలేదని చెప్పి ఓ చిన్న మెసేజ్ పెట్టాడు అబ్బాయి.
girl
అంతే. అబ్బాయి పెట్టిన మెసేజ్ ను చూడగానే అమ్మాయికి చెప్పలేనంత ఇగో వచ్చింది. వెంటనే హాంకాంగ్ నడివీధిలో వెల్లికిలా పడుకొని నిరసనను తెలిపింది. దాదాపు గంటన్నర సేపు ఇలా చేసింది. ఇలా అమ్మాయి వెల్లికిలా పడుకొని చేస్తున్న నిరసన రోడ్డున పోతున్న జనాలకు గొప్ప వినోదాన్ని కలిగించింది.

భార్య కాని భార్య కోసం కమల్‌ ఆరాటం!

పుట్టింది తెలుగునేలపైనే అయినా.. టాలీవుడ్‌ కంటే కోలీవుడ్‌లో ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకున్న సీనియర్‌ నటి గౌతమి. ఆమె ప్రస్తుతం కమల్‌తో సహజీవనం సాగిస్తోంది.

 ఆమె చాలాకాలం తర్వాత మరలా మేకప్‌ వేసుకొని కమల్‌తో కలిసి 'పాపనాశం' (దృశ్యం) సినిమాలో నటించి మెప్పించింది. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన ఈమెకు నటనపై ఇప్పటికీ ఉన్న మోజు చూసి ఆశ్యర్యపోయిన కమల్‌హాసన్‌ త్వరలో గౌతమి ప్రధానపాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌ను నిర్మించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడట. 

ఈ చిత్రాన్ని స్వయంగా కమలే నిర్మించనున్నాడు. మరి దర్శకుడు ఎవరు? ఇందులో కమల్‌ కూడా నటించనున్నాడా? లేదా? అనే విషయాలను త్వరలో కమల్‌ అధికారికంగా ప్రకటించనున్నాడు. 

యాంకర్ రేష్మి దగ్గర పాలు లేవట?

చిత్రం ప్రమోషన్ కోసం ఎంతకైనా దిగజారే పరిస్దితులు ,రోజులు వచ్చేసాయి. అందుకోసం ఆర్టిస్టులు కూడా సిగ్గుపడటం లేదు. ఏదో విధంగా పబ్లిసిటీ జరిగితే చాలు అనుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా జబర్దస్త్ యాంకర్ రష్మి అలాగే తన తాజా చిత్రం 'గుంటూరు టాకీస్' ప్రమోషన్ లో రెచ్చిపోయింది. 

ఈ చిత్రం మేకింగ్ వీడియో తరహాలో విడుదల చేసిన వీడియోలో అది మీరు గమనించవచ్చు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు రేష్మి చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. చందమామకథలు చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విలక్షణ కథాంశాలకు సున్నితమైన భావోద్వేగాల్ని జోడించి సినిమాల్ని తెరకెక్కించే ఈ దర్శకుడు ఈ సినిమాలో కూడా తనదైన మార్కు చూపించబోతున్నానని చెప్తున్నాడు. 


'గుంటూరు టాకీస్' సినిమా పేరుతో ఆర్‌కె స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్దూ, నరేష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తుండగా హీరోయిన్‌లుగా శ్రద్ధాదాస్, జబర్దస్త్ యాంకర్ రశ్మీ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో మహేష్ మంజ్రేకర్, రఘుబాబు, వెంకట్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ''చందమామ కథలు తరవాత చేస్తున్న చిత్రమిది. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. అందుకే నాపై మరింత బాధ్యత పెరిగింది. ఓ సామాజిక స్పృహతో తెరకెక్కుతున్న చిత్రమిది. సందేశంతో పాటు వినోదమూ ఉంటుంద''న్నారు.

త్రిష ఆ గెటప్ లో ...చంపేస్తోంది ... రాజమౌళి

త్రిష ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'నాయగి'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుదలయ్యాయి. ఇందులో త్రిష సాంప్రదాయ పద్దతిలో చీర కట్టుకుని అందమైన స్మైల్ విసురుతూ...చేతిలో కత్తిపట్టుకున్న ఫోటో ఆకట్టుకుంటోంది. 
 trisha hot images కోసం చిత్ర ఫలితం
దీనిపై రాజమౌళి తన సోల్ నెట్వర్కింగ్ పేజీలో స్పందిస్తూ... త్రిష గెటప్... స్మైల్, ఆమె చేతిలో కత్తి జస్ట్ కిల్లింగ్ అంటూ ప్రశంసలు గుప్పించారు. 'నాయగి' చిత్రం హర్రర్‌ నేపథ్యంతో తెరకెక్కుతోంది ఈ చిత్రం షూటింగ్‌ గురువారం చెన్నైలో ప్రారంభం కాబోతుంది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సబ్జెక్టుతో తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి 'నాయగి' తెరకెక్కనుంది. 

ఇందులో 'నాయగి'గా త్రిష ప్రేక్షకులను భయపెట్టబోతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. త్రిష మేనేజర్‌ గిరి...గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గణేష్‌ వెంకట్రామన్‌ హీరో. 'అభియుం నానుమ్‌' తరువాత త్రిష, గణేష్‌ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే

ఓ ప్రైవేట్ సూట్ లో ఎంజాయ్ చేస్తున్న రానా, త్రిష

త్రిష,రానా ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. బాహుబలి హిట్ అవటంతో రానా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి సైమా 2015 లో పార్టీ చేసుకున్నారు. వీరిద్దరూ సింగిల్ గా ఉంటున్నా ....దుబాయి లో ఈ పార్టీలో మింగిల్ అయ్యారంటున్నారు. 

రమ్యకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పార్టిలో ధనుష్,తాప్సీ కూడా పాల్గొన్నారు. అయితే అందరి దృష్ణీ త్రిష,రానాల మీదే పడింది. వీరిద్దరూ కలిసి రీసెంట్ గా ఓ ప్రెవేట్ సూట్ లో కలిసి పార్టీ చేసుకున్నారంటూ ఇప్పుడు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఆ మధ్యన హాట్ టాపిక్ గా కొంతకాలం త్రిష,రానా బ్రేక్ అప్ అయ్యారంటూ తమిళ,తెలుగు సినిమా వర్గాల్లో జోరుగా వినిపించింది. దానికి తోడు ఆ మధ్యన త్రిష ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. అయితే రీసెంట్ గా మళ్లీ ఈ జంట ఒకటైంది. త్రిష,వరుణ్ ల మధ్య ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయ్యిన తర్వాత రానా, త్రిష కలిసి మంచు మనోజ్ సంగీత్ సెర్మనీలో కనిపించారు. 

అయితే ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేసారు. ఇదిగో ఇప్పుడు ఇలా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఎక్కడ చూసినా తామే అంటూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

సూపర్ స్టార్ 'కృష్ణ' కాలర్ పట్టుకున్న నాగార్జున

ఏంటి టైటిల్ చూసి ఖంగారు పడుతున్నారా..? మీరు చూసింది కరెక్ట్ కానీ అది నిజంగా కాదులెండి..
superstar krishna and nagarjuna కోసం చిత్ర ఫలితం

అప్పుడెప్పుడో వచ్చిన వారసుడు చిత్రం లో ఓ సీన్ లో నాగార్జున , సూపర్ స్టార్ కృష్ణ గారి కాలర్ పట్టుకోవాల్సి వచ్చిందట , దాంతో కృష్ణ ఫాన్స్ వచ్చి సినిమా రిలీజ్ ను అడ్డు కున్నారని , ఆ తర్వాత సినిమా ఎలాగో రిలీజ్ అయిందని అలా ఉండేది సూపర్ స్టార్ కృష్ణ గారి ఫాలోయింగ్ అంటూ సినీ మా ' అవార్డ్స్ ఫంక్షన్ లో నాగార్జున సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ , చంద్రబాబులతో సినిమా ...

రాజధాని ప్రాంతంలోని భూములను రైతులకు ఇష్టంలేకుండా తీసుకోవద్దని పవన్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ మేరకు ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు అండగా ఉంటానని శపథం కూడా చేశారు. 
రాబోవు చిత్రం.. పవన్ వర్సెస్ చంద్రబాబు..?
కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికే 30 వేల ఎకరాలు సేకరించేశారు. ఐతే.. ఇప్పటివరకూ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిందే తీసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఇకపై భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించనున్నారు. దీనికి రంగం సిద్ధమైంది. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా.. రాజధాని భూములను ప్రభుత్వం గుంజేసుకుంటుందన్నమాట. అమల్లో ఉన్న చట్టం ప్రకారం పరిహారం ఇస్తారు. 

ఈ భూసేకరణ చట్ట ప్రయోగాన్ని పవన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన ఆ మధ్య ట్వీట్ ద్వారా స్పందించి.. బలవంతంగా తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నా... భూసేకరణ మాత్రం ఆగే పరిస్థితి లేదు. చంద్రబాబు కూడా చట్టం ప్రకారం భూ సేకరణ చేయవలసిందే అంటున్నారు.




నిజమైన స్వాతంత్ర్యం అంటే ఇదే?

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో మొబైల్ ఫోన్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. 
repu akkadi fonlevi panicheyavu!
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇస్లామాబాద్ లో సెల్ ఫోన్లేవీ పనిచేయవని అక్కడి హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని జియో న్యూస్ ప్రకటించింది. 

రాజధాని నగరంలో జరిగే స్వాతంత్ర్య దిన సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని.. ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం కూడా రిహార్సల్స్ కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మొబైల్ సర్వీసులను సస్పెండ్ చేశారు.

అనుష్కకు మనవడుగా అల్లు అర్జున్ లేదా మహేష్

 'రుద్రమదేవి'ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన గుణశేఖర్‌ తదుపరి కొనసాగింపు సినిమాకోసం 'ప్రతాపరుద్రుడు - ది లాస్ట్‌ ఎంపరర్‌' అనే టైటిల్‌ని కూడా రిజిస్టర్‌ చేయించారు. 

'రుద్రమదేవి' చివర్లో తదుపరి చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు చూపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మరి తెరపై 'ప్రతాపరుద్రుడు'గా ఎవరు నటించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేష్‌బాబుతోకానీ, అల్లు అర్జున్‌తోకానీ ఆ సినిమాని తీసే ఆలోచనలో గుణశేఖర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. సూపర్ హిట్ 'బాహుబలి'కి 'బాహుబలి2' తెరకెక్కనుండగా, ఇప్పుడు 'రుద్రమదేవి'కి కూడా కొనసాగింపుగా 'ప్రతాపరుద్రుడు' పేరుతో మరో సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. 
anushkaku manavaduga allu arjun leda mahesh
కాకతీయ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుడు. రుద్రమదేవికి మనవడు అవుతాడు. ఆయన కథతోనే సినిమా తెరకెక్కబోతోంది. అంటే అనుష్క కు మనవడుగా చేసేది అల్లు అర్జున్ లేదా మహేష్ తేలాలి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్‌, రానా, కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.

భోజనం తర్వాత ఇవి చేయకండి.!

 ఉదయం టిఫిన్, రెండు పూటల భోజనం ఇది మన సాధారణ దినచర్యలో భాగం. పప్పు, ఆవకాయో, బెండకాయ ప్రైతోనో, లేకపోతే చికెన్ మటన్ లతోనో పుష్టుగా భోజనం చేసేస్తాం.. తిండి వరకు ఓకే కానీ తిన్న తర్వాత వెంటనే కొన్ని చేయకూడనివి ఉంటాయని మనకు అంతగా తెలియదు.. వాటిని ఓ సారి గుర్తుచేసుకుందాం. ఆరోగ్యంపై కాస్త అవేర్ నెస్ ను పెంచుకుందాం.! 
bhojanam tarvaata ivi cheyakandi.!
తినగానే సిగరేట్ తాగితే సాధారణ సమయంలో తాగే 10 సిగరెట్స్ కు సమానమట.. కాన్సర్ కు కూడా స్కోప్ ఎక్కువట! భోజనం చేసిన వెంటనే ఫ్ర్యూట్స్ తింటే కడుపు మొత్తం గాలితో ఫిల్ అవుతుందంట.. తినడానికి ముందు తిన్న తర్వాత 2 గంటల గ్యాప్ మెయింటెన్ చేస్తూ ఫ్ర్యూట్స్ తినొచ్చట. టీ తాగకూడదు. టీ వలన ఆసిడ్ రిలీజ్ అవ్వడం ఎక్కువై ఆహరం జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది. 

తినగానే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ నెమ్మదిస్తుందంట. అలాగే కంటిన్యూ చేస్తే జీర్ణవ్యవస్థ సామర్థ్యమే తగ్గిపోతోందట. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మరీ నిద్ర తప్పదూ అనుకుంటే 15 నిమిషాల గ్యాప్ తీసుకోండి.

నేనేమీ లావవ్వలేదు కావాలంటే చూసుకోండి....సెక్సీయాంకర్‌ రేష్మీ

అమ్మాయి సన్నగా ఉండాలా లావుగా ఉండాలా ఎలా ఉంటే అందంగా ఉంటుంది. అంటే అది ఇష్టపడే మగాడి టేస్ట్‌ని బట్టి ఉంటుంది. అలా ఇలా కూడా ఇష్టపడే వాళ్లుంటారు.

అయితే సన్నబడాలనే అమ్మాయిల ఆరాటం చూసి ఎక్కువగా అలాంటి వాళ్లనే ఇష్టపడుతున్నారేమో అనుకోవాలి.  సెక్సీయాంకర్‌ రేష్మీ సినిమా చేసిన తర్వాత బాగా లావయ్యిందని పుకార్లు వచ్చేశాయట. అవి కాస్తా రేష్మి చెవిలో పడడంతో ఆమె తనని ఎగాదిగా చూసుకుని నేను లావయ్యానా? లేదండీ కావాలంటే చూడండి అంటూ భుజాలు ఎగరేసిందట. నేను ఇంత యాక్టివ్‌గా ఉన్నానంటే కేవలం నా ఒళ్లు తేలికగా ఉండడం వల్లే. లావయితే ఇంతిలా యాక్షన్‌ చెయ్యలేను కదా. 

కొన్ని డ్రెస్సుల్లో లావుగా కనిపించవచ్చు. బహుశా అలాంటిది చూసూ అలా పొరపడి ఉంటారని తనని తాను సమర్ధించుకుంటోంది. రేష్మి.  'గుంటూరు టాకీస్‌' సినిమా మీ వల్ల ఆడుతుందా అనడిగితే నేనలా అనుకోను సినిమాలో సత్తా ఉంటే నా ప్లేస్‌లో ఇంకో హీరోయిన్‌ ఉన్నా హిట్టవుతుంది.

 ప్రత్యేకించి హిట్‌కి నేను కారణం కాను. అది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది అని చెబుతున్న రేష్మి తన రెగ్యులర్‌ ప్రోగ్రాంలో కాస్త లావుగానే ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నమాట వాస్తవమే.

అనసూయను అందుకోసం ఐదు నిముషాలు వాడుకున్న నాగార్జున !

'సోగ్గాడే చిన్ని నాయనా'లో అనసూయ ఓ కీలక పాత్ర చూడగానే అచ్చ తెలుగమ్మాయిగా కనిపించే అందాల తార యాంకర్ అనసూయ. బుల్లితెర యాంకర్‌గా అనతి కాలంలోనే తెలుగు ప్రజలందరికి సుపరిచితమైన ఆమెకు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. 
yaankar anasuya..aitam saangs
నిన్నమొన్నటి వరకు యాంకరింగ్‌కే పరిమితమైన ఈ బొద్దుగుమ్మకు దర్శకులు వరుస ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా నాగార్జున కొత్త చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'లో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు అనసూయను ఐటమ్ సాంగ్స్ చేయాల్సిందిగా దర్శకులు కోరుతున్నారట. 

ఇందుకు ఈ అమ్మడు కూడా సరేనందని తెలిసింది. అయితే తనకు ఇంత క్రేజ్ తెచ్చిన టీవీ షోస్‌ను మాత్రం ఆమె వదులుకోనంటుంది. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చినంత మాత్రాన యాంకరింగ్‌ను ఎందుకు వదులుకోవాలని ఈ బ్యూటీ ఎదురు ప్రశ్నిస్తోందట. కానీ యాంకరింగ్ నుంచి సినీరంగంలోకి వెళ్లిన ఉదయభాను కూడా ఇలాగే మాట్లాడిందని, కానీ సినిమాల్లోకి వెళ్లిన తర్వాత బుల్లితెర వైపు కన్నెత్తి చూడలేదని బుల్లి తెర ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.

శ్రీమంతుడు సినిమా రివ్యూ? చూడకపోతే లావైపోతారు..

ప్రయోగాత్మక చిత్రం 1నేనొక్కడినే నిరాశపరచడంతో అభిమానులు శ్రీమంతుడిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి శ్రీమంతుడు అభిమానులను అలరించాడా??? ఎలా ఉందీ చిత్రం చూద్దామా..
srimanthudu కోసం చిత్ర ఫలితం
కథ
శ్రీమంతుడు కథ మనకోసం ఎన్నో ఇచ్చిన ఊరికోసం ఏదైనా చేయాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. మల్టీమిలియనీర్ రవికాంత్ (జగపతి బాబు) కొడుకు హర్ష (మహేష్ బాబు). రవికాంత్ తన కొడుకుకి బిజినెస్ బాధ్యతలు అప్పగిద్దామనుకుంటాడు. కానీ హర్ష తనకు సంతృప్తినిచ్చేదే చేస్తానంటూ, దానికోసం వెదుక్కుంటుంటాడు. అదే టైమ్‌లో చారుశీల (శృతి హాసన్)ని చూసి ప్రేమలో పడతాడు. చారుశీలతో పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. హర్షతన ప్రేమను చెప్పే టైమ్‌కి హర్ష మల్టీమిలియనీర్ రవికాంత్ వారసుడని తెలుస్తుంది. తన సొంత ఊరు ఏదో తెలియని వారికి నేను సరిపడనని చెప్పి హర్ష ప్రేమను తిరస్కరిస్తుంది. ఇక హర్ష తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చారుశీల ఊరు దేవర కోటకి వెళ్తాడు. చారుశీల నాన్న నారాయణరావు(రాజేంద్ర ప్రసాద్)తో కలిసి ఆ ఊరిని డెవలప్ చేసే పనిలో పడతాడు హర్ష.
srimanthudu కోసం చిత్ర ఫలితం
ఇంత జరుగుతుంటే విలన్‌లు లేకపోతే ఎలా ఆ ఊళ్లో కూడా మంచి పనులను అడ్డకోవటానికి విలన్‌లుంటారు. సెంట్రల్ మినిస్టర్ వెంకట రత్నం (ముఖేష్ రుషి), శశి (సంపత్ రాజ్), రాధ (హరీష్)లు హర్షకి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. ఈ విలన్ గ్యాంగ్ వల్ల హర్ష తన వాళ్లకు దూరమవుతాడు. తన కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన రవికాంత్ హర్షని తీసుకొని వెళ్లిపోతాడు. అసలు రవికాంత్‌కి దేవరకోటకి సంబంధం ఏంటి?? అన్నది తెరపై చూడాల్సిందే..

సినిమా ప్రారంభంతోనే ప్రేక్షకులను సినిమాలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు దర్శకుడు కొరటాల. మహేష్ బాబు నటన అద్బుతంగా ఉంది. మహేష్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో దర్శకుడు అలా చూపించడంలో సఫలమయ్యాడు. ఈ సినిమాకి అదే పెద్ద ప్లస్ పాయింట్. మహేష్ చెప్పినట్టే ఈ సినిమాలో ఇప్పటి వరకు చెయ్యని పాత్ర ఇది అనడంలో సందేహం లేదు. రిచ్ కిడ్‌గా, కాలేజీ స్టూడెంట్‌గా, ప్రేమికుడిగా, ఓ రెస్పాన్సిబుల్ పర్సన్‌గా మహేష్ నటన అదోరకం అన్నట్టు ఉంది. పాటలు, ఫైట్స్, డ్యాన్స్, ప్రీ క్లెమాక్స్ చాలా బాగున్నాయి. శృతి హాసన్ నటనతో పాటు అందాలు ఆరబోసి ఆకట్టుకుంది. మహేష్, శృతిల మద్య రొమాంటిక్ ట్రాక్ బాగా పండింది. విలన్ క్యారెక్టర్లను బాగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇంట్రవెల్ సన్నివేశంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ పీక్స్.
సినిమా రన్ టైమ్ 163 నిమిషాలుండటం వల్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా సీరియస్‌గా సాగడం వల్ల కామెడీకి చోటు లేదు.
ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన శ్రీమంతుడు. సినిమా ముగిసిన తరువాత తమ తమ ఊరి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బయటకు వస్తారు. శ్రీమంతుడు అన్నీ ఇచ్చాడు చూడకపోతే లావైపోతారు..

భార్య వెడ్డింగ్ రింగ్ నీటిలో పడిందని సముద్రాన్నే కొన్నాడు?

 రష్యాలో ఓ కులీన వంశంలో వింత నమ్మకం ఉండేది. వివాహ సమయంలో తొడిగిన ఉంగరం పోతే శాశ్వితంగా అది తొడిగిన వారు కూడా దూరమైనట్లే నని భావిస్తారు. అందుకే కళ్యాణపు టుంగరాన్ని (వెడ్డింగ్‌ రింగ్‌) ను ఆ వంశజులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. 
sea కోసం చిత్ర ఫలితం
అదే వంశానికి చెందిన ప్రిన్స్‌ యురుస్సోఫ్‌ అనే కులీనుడు పెళ్ళిచేసుకుని తన నూతన వధువుతో కలిసి నల్లసముద్రంపై హనీమూన్‌కి వెళ్ళాడు. నల్ల సముద్రంలో విహరిస్తున్న సమయంలో అతడి భార్య వేలికి ఉన్న వెడ్డింగ్‌ రింగ్‌ సముద్రంలో పడిపోయింది. వెంటనే అతడికి తమ వంశంలో ఉన్న నమ్మకం గుర్తుకొచ్చింది. 

సముద్రంలో పడిపోయిన ఉంగరాన్ని ఎటూ వెదికి పట్టుకోలేడు. కాబట్టి సముద్రాన్నే కొనేస్తే పోలా అనుకున్నాడు. సముద్రాన్ని కొంటే అది తన ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి దానిలో ఉన్న ఉంగరం కూడా తన ఆధీనంలోనే ఉన్నట్టు లెక్క. ఉంగరం పోయిన దోషం అండదు... ఇదీ అతడి ఆలోచన. ఆలోచన వచ్చిందే తడవుగా నల్లసముద్రానికి ఉన్న రెండు కోస్తా తీర ప్రాంతాలపై హక్కులు కలిగిన వందలాదిమంది యజమానులకు డబ్బులిచ్చి తీరంపైన, సముద్రంలో ఉన్న సకల చరాచరా జీవులు, వస్తువులపై హక్కును పొందాడు. మొత్తం మీద నలభై మిలియన్‌ డాలర్లకు నల్ల సముద్రాన్ని కొన్నాడు. 

ఆ ప్రిన్స్‌ చనిపోయిన తరువాత ఇక అతడి వెడ్డింగ్‌ రింగ్‌తో పనిలేదు కాబట్టి అతడి వారసులు నల్ల సముద్రాన్ని రెట్టింపు ధరకు అంటే ఎనభై మిలియన్‌ డాలర్లకు అమ్ముకున్నారు. ఒక నమ్మకం ప్రిన్స్‌ వారసుల జీవితాలనే మార్చివేసింది.

People Like Too Much