కేంద్రం బ్యాన్ చేసిన పోర్న్ సైట్స్ ఇవే..

గత రెండురోజులుగా అశ్లీల వెబ్ సైట్లపై కేంద్రం కొరడా ఝళిపిస్తోంది. 4860 పోర్న్ సైట్లను బ్యాన్ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 857 సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇలా చేయడం శృంగార ప్రియుల స్వేచ్ఛకు భంగమేనంటూ వారు ఆవేదన తెలియచేస్తున్నా కానీ కేంద్రం మాత్రం తమ పని తము చేసుకపోతం అనే రీతిలో వ్యవహరిస్తుంది…

తాజాగా కేంద్రం బ్యాన్ చేసిన పోర్న్ సైట్స్ లిస్ట్

porn1
porn2
porn3
porn4



porn5

porn6


People Like Too Much