చెట్టుకు వేలాడుతున్న ఆడ దెయ్యం…వీడియో చూడండి ?

Ghost
దెయ్యం.. చనిపోయిన వ్యక్తిని పోలినవి. దెయ్యాలు వాటికి సంబంధించిన, చనిపోయిన ప్రదేశాలలో కనిపిస్తాయి లేదా వానికి సంబంధించిన వ్యక్తులకు కనిపిస్తాయి అంటారు, దెయ్యాలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు సంబంధించినవిగా కూడా భావిస్తారు. 

అలాంటి దెయ్యాలు రోడ్ మీద ఓ చెట్టు కు ఊరి వేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి..వామ్మో అనిపిస్తుంది కదా..తాజాగా అలాంటి సంఘటనే ఓ జంట కు ఎదురయ్యింది. కార్ లో వెళ్తున్న ఓ జంట రోడ్ ఫై ఉన్న చెట్టుకు ఓ ఆడ దెయ్యం ఊరి వేసుకొని కనిపించింది..ఏంటి నమ్మలేక పోతున్నారా…! 

అయితే ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది…




People Like Too Much