మీరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారా..అయితే మీరు ఈ అయిదేళ్ళు మీ ఫోన్స్ ని బాగా చూసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత స్మార్ట్ ఫోన్స్ కనుమరగవుతాయని తాజా నివేదిక లో తేలింది…ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ వాడకం ఎక్కువ కావడం తో ఆస్ట్రేలియాలోని ఎరిక్‌సన్ కన్‌జ్యూమర్ ల్యాబ్‌కు చెందిన పలువురు పరిశోధకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 39 దేశాలలో దాదాపు 1 లక్ష మందిని సర్వే చేశారు.
ఈ సర్వ్ లో తేలింది ఏంటి అంటే మరో అయిదేళ్ళ లో స్మార్ట్ ఫోన్స్ ప్లేస్ లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ (కృత్రిమ మేథస్సు)’ అనే కొత్త వాడకం రాబోతుందట..దీంతో స్మార్ట్ ఫోన్స్ పక్కన పడేసి కృత్రిమ మేథస్సు ద్వారా పనిచేసి వాటిని అందరు వాడతారని వీరు చెపుతున్నారు..