మహిళకు కవలలు, తండ్రులు వేరే: ఒకే వారంలో ఆమె ఇద్దరితో....





అమెరికాలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ తల్లి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఆమెకు సెకండ్ల తేడాలో ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఆమె భర్త ఇద్దరు పిల్లలలో ఒకరికే తాను తండ్రిని అంటు న్యాయపోరాటం చేశాడు. చివరికి ఆమెకు జన్మించిన ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులు అని వెలుగు చూసింది.


People Like Too Much