పెళ్లి కోసం గుర్రం ఎక్కితే రాళ్ళతో కొట్టారు ?



దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా కాలం చెల్లిన కులం గోడలు ప్రగతికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. దళిత కులానికి చెందిన వరుడు గుర్రంపై ఊరేగిందుకు రాళ్ల దెబ్బలు తినాల్సి వచ్చింది.  రాట్లం జిల్లాలోని మోగ్రూన్ గ్రామానికి చెందిన ఓ దళిత వరుడు  గుర్రంపై ఊరేగడానికి వీల్లేదని కులపెద్దలు హుకుం జారీ చేశారు.  అంతటితో ఆగకుండా, అతడిపై రాళ్ల దాడికి దిగిన ఘటన స్థానికంగా  ఆందోళనకు దారి తీసింది.


http://kadapadotcom.blogspot.com/2015/05/horse-somewhere-in-rocks-for-wedding.html 




People Like Too Much