“అదిరిందయ్యా చంద్రం… కొత్త ఇల్లు…కొత్త మనవడు ... కొత్త రాజధానీ…”







చంద్రబాబు కొత్తింటి నిర్మాణ పనులు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి.  జూబ్లీహిల్సు రోడ్డు నంబర్ 65లో ఇది నిర్మిస్తున్నారు. ఈ ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు గత నెలలో జూబ్లీహిల్సు రోడ్ నంబరు 24లో ఉన్న అద్దె ఇంటికి మారారు. కొత్త ఇంటి నిర్మాణానికి ఆదివారం ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులు భూమి పూజ చేశారు. ఈ ఇల్లు ఏడాదిన్నరలో పూర్తవుతుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.


http://kadapadotcom.blogspot.in/2015/05/adhirindi-mrchandra-babu-new-capital.html



People Like Too Much