"ప్రతి ఫ్రెండు అవసరమేరా..!" అని ఇంటికి తీసుకెళ్తే... పెళ్ళానికి కడుపు చేశాడు.

అప్పట్లో ఎయిర్‌టెల్‌ కంపెనీ కమర్షియల్‌ యాడ్‌ ఒకటి వచ్చేది...ప్రతి ఫ్రెండు అవసరమేరా...అంటూ. అయితే ఆ రింగ్‌ టోన్‌ బాగా పాపులర్‌ అయింది. స్నేహం అనేది మన నిత్యజీవితంలో మన కుటుంబ సభ్యుల తర్వాత అంతటి ప్రాధాన్యతను ఇచ్చేది. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం.

జూబ్లీహిల్స్ ప్రాంతంలో నమ్మి స్నేహితుడిని ఇంటికి తీసుకు వస్తే అతని భార్య పైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. 

ఈ సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఫిలింనగర్‌లోని గాంధీ నగర్‌కు చెందిన సబి మేస్త్రీ పని చేస్తున్నాడు. అతని ఇంటికి సమీపంలోనే అతని స్నేహితుడు నివసిస్తున్నాడు. 
అత్యాచారయత్నానికి కోసం చిత్ర ఫలితం
సోమవారం రాత్రి స్నేహితుడు ఇంటికి సబి వెళ్లాడు. ఇద్దరు కలిసి రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి వరకు మద్యం తాగారు. అతిగా మద్యం తాగిన స్నేహితుడు మత్తులో నిద్రపోయాడు. సబి మాత్రం ఇంట్లో నిద్రిస్తున్న స్నేహితుడి భార్య పైన అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 

దీనిని గుర్తించిన మహిళ కేకలు పెడుతూ బయటకు రావడంతో నిందితుడు సబి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

People Like Too Much