ఆ ప్రోగ్రాం రాత్రిపూట వస్తుంది అందుకే వదిలేశా ?

అనసూయ కోసం చిత్ర ఫలితం


క్రేజ్ పొందిన బ్యూటీ అనసూయ. ఈ అమ్మడు జబర్దస్త్ టీవీ షో కి మంచి పాపులారిటీ తెప్పించి, టీఆర్పీ రేటింగ్స్ పెంచుతూ ఆ ప్రోగ్రామ్‌కి మంచి క్రేజ్ తెప్పించింది. 


అయితే అకస్మాత్తుగా అనసూయ ఆ ప్రోగ్రామ్ వదిలేసింది. ఎందుకంటే ఈ షో నైట్ షూటింగ్ అవుతుంది. అయితే నేను ఈ షో చెయ్యం కారణంగా హెల్త్ పాడవుతుంది. అందుకనే ఈ షోను వదిలేశా అంటోంది . 





People Like Too Much