బాహుబలికి మేక బలి

 vikaaraabaadlo baahubaliki meka bali

బాహుబలికి అభిమానులు మేక బలి ఇచ్చినట్లు ఫ్యాన్స్‌ పెట్టినట్లుగా చెబుతున్న ఓ ఫోటో వాట్సప్‌లో హల్‌చల్‌ చేసింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ పట్టణంలోని సినిమాక్స్‌ థియేటర్‌లో బాహుబలి మొదటి షోకు ఫ్యాన్స్‌ మేకను బలిచ్చారని చెబుతున్నారు. ఓ సినిమా కోసం మేకను బలి ఇవ్వడం కలకలం రేపింది.


People Like Too Much